కెరీర్
|
ఈ ఆధునిక సమాచార సాంకేతిక యుగంలోచదువుల వేగం పెరిగింది. ఉద్యోగాల రూపురేఖలుమారిపోయాయి. అవసరాలు పెరుగుతున్నాయి. అందుకుతగిన కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. అభిరుచులకు తగిన చదువులు... ఉన్నత స్థాయికి చేర్చే ఉద్యోగాలు పొందేందుకుఉపయోగపడే చదువులు... సమాజ సేవలో పునీతులను చేసే చదువులు...
స్వశక్తిపై నిలబడేందుకు సాయపడే చదువులు... |
సంపాదనే సర్వస్వంగా సాగే చదువులు... ఆధునిక పోకడలకు అద్దం పట్టే చదువులు... కళాకౌశలాన్ని వెలికితీసే చదువులు... ఇన్ని రకాల చదువులు... ఇంకెన్నో చదువులు...మరెన్నో రకాల ఉద్యోగాలు... ఎక్కడున్నాయి? ఎలా చేరాలి? ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది? తెలియజేసేందుకు... రకరకాల మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచుతున్నాం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
|
MBA at Hopkins is planned in such a way where one get a international exposure, and above all every understudy finishes MBA with one year encounter and furthermore recuperates the charge paid to the school inside a time of consummation, it's an awesome preferred standpoint for any understudy going out with one years of corporate involvement with a stipend of 2 to 3 lacs P.A, which helps the understudies to snatch greater offers in definite placements.
ReplyDeletebest mba colleges in bangalore