అవకాశాల తరంగం.. ఇన్సూరెన్స్ రంగం

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం)-హైదరాబాద్
కోర్సులు: పీజీ ప్రోగ్రాం (ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్)

ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్
ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.iirmworld.org.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ)-హైదరాబాద్.
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీజీడీఎం-బీఐఎఫ్)
వెబ్‌సైట్: www.ipeindia.org

నేషనల్ లా యూనివర్సిటీ-జోధ్‌పూర్
కోర్సు: ఎంబీఏ (ఇన్సూరెన్స్)
వెబ్‌సైట్: www.nlujodhpur.ac.in

బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
కోర్సు: మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.mfmribhu.com

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ-నోయిడా
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: http://bimtech.ac.in

జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
కోర్సు: ఎంబీఏ (ఇన్సూరెన్స్)
వెబ్‌సైట్:www.ximb.ac.in

ఆమిటీ యూనివర్సిటీ-నోయిడా
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.amity.edu

నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ-పుణే
కోర్సు: ఎంబీఏ (ఇన్సూరెన్స్)
వెబ్‌సైట్: www.niapune.com

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మీడియా-పుణే
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.isbm.ac.in

Comments

Popular posts from this blog

VIVO Brand Guide + SWOT ANALYSIS

Business Strategy in a Digital Age